జగన్ ను కలిసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు..

జగన్ అన్నను కలిసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారి కొడుకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు. పాదయాత్ర వైజాగ్ రాగానే జగన్ అన్న సమక్షంలో పార్టీలో చేరబోతున్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు. నేదురుమల్లి కుటుంబం రాకతో నెల్లూరు జిల్లా వైయస్ఆర్ సిపి కంచుకోటగా మారబోతుంది.. జగన్ అన్నను ముఖ్యమంత్రి చేసుకునేందుకు హేమహేమీలు భారీగా పార్టీలో చేరబోతున్నారు..
చిత్రంలో జగన్ అన్నతో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు, పంజమ్ సందీప్ రెడ్డి...

Post a Comment

0 Comments